పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి వెనుక అనే పదం యొక్క అర్థం.

వెనుక   నామవాచకం

అర్థం : ఎవరినైన పట్టుకోవడానికి వారిని అనుసరిస్తూ తరుముతూ వెళ్ళే క్రియ

ఉదాహరణ : సిపాయి దొంగ వెనుక పడ్డాడు.

పర్యాయపదాలు : వెంట, వెంబడి, వెనుకల, వెన్క


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी के पीछे लगे रहने की क्रिया।

सिपाही ने चोर का पीछा किया और उसे धर दबोचा।
पीछा

The act of pursuing in an effort to overtake or capture.

The culprit started to run and the cop took off in pursuit.
chase, following, pursual, pursuit

వెనుక   క్రియా విశేషణం

అర్థం : ముందు కానిది

ఉదాహరణ : మనం వృద్ధిలో అమెరికా కంటే వెనుకబడి ఉన్నాం.

పర్యాయపదాలు : వెంట


ఇతర భాషల్లోకి అనువాదం :

बदतर स्थिति में।

हम विकास में अमरीका से काफी पीछे हैं।
पीछू, पीछे

In or into an inferior position.

Fell behind in his studies.
Their business was lagging behind in the competition for customers.
behind

అర్థం : ముందుకానిది

ఉదాహరణ : అతని వెనుకకు తిరిగిచూసాడు దొంగ మళ్ళీ-మళ్ళీ వెనకకు వెళ్ళాడు.

పర్యాయపదాలు : చివర, వెంబడి, వెనక, వెనుకల, వెనువెంట, వెన్క, వెన్నంటి


ఇతర భాషల్లోకి అనువాదం :

पीछे की ओर या पीठ की ओर।

उसने पीछे मुड़कर देखा।
चोर धीरे-धीरे पीछे जाने लगा।
अर्वाक, पश्चतः, पाछे, पीछू, पीछे, पृष्ठतः

At or to or toward the back or rear.

He moved back.
Tripped when he stepped backward.
She looked rearward out the window of the car.
back, backward, backwards, rearward, rearwards

అర్థం : ముందు కానిది

ఉదాహరణ : ఈ హత్య వెనుక ఎవరి హస్తం ఉంది.

పర్యాయపదాలు : తర్వాత


ఇతర భాషల్లోకి అనువాదం :

के संदर्भ में (कार्य आदि को अंजाम देने के)।

इस हत्या के पीछे किसका हाथ हो सकता है।
पीछू, पीछे

వెనుక   విశేషణం

అర్థం : ముందు, మధ్య భాగం కానిది

ఉదాహరణ : నౌక వెనుక భాగంలో పతాకం ఎగురుచున్నది.

పర్యాయపదాలు : వెనకల, వెనుకఉన్న, వెనుకభాగం


ఇతర భాషల్లోకి అనువాదం :

जो पीछे की ओर का हो।

जहाज़ के पश्च भाग में तिरंगा लहरा रहा है।
पश्च, पश्चस्थ, पाछिल, पिछला

Located in or toward the back or rear.

The chair's rear legs.
The rear door of the plane.
On the rearward side.
rear, rearward

వెనుక పర్యాయపదాలు. వెనుక అర్థం. venuka paryaya padalu in Telugu. venuka paryaya padam.