అర్థం : అనుకూలమైన సంతోషంగా ఉండటం.
ఉదాహరణ :
కోరికలను వదిలిపెడితే అంత సుఖమే.
పర్యాయపదాలు : ఉపసమనం
ఇతర భాషల్లోకి అనువాదం :
A feeling of extreme pleasure or satisfaction.
His delight to see her was obvious to all.అర్థం : ఖాలీ సమయం.
ఉదాహరణ :
ఆట విరామ వ్యవధిలో నేను టీ తాగడానికి వెళ్ళాను.
పర్యాయపదాలు : మధ్యంతరాళం, విరామం
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी खेल आदि के बीच में होनेवाला कुछ समय का अवकाश।
खेल के मध्यांतर में मैं चाय पीने चला गया।An intermission between the first and second half of a game.
halftimeఅర్థం : సేద తీర్చుకోవడం
ఉదాహరణ :
అలసట ఉన్నప్పుడు విశ్రాంతి అవసరం.
ఇతర భాషల్లోకి అనువాదం :
Freedom from activity (work or strain or responsibility).
Took his repose by the swimming pool.అర్థం : జరుగుతూ,జరుగుతూ వున్న పనిని ఆకస్మికంగా నిలిపివేసిన క్రియ.
ఉదాహరణ :
ఆకస్మిక వర్షాల కారణంగా కార్యక్రమం యొక్క సంభవించింది.
పర్యాయపదాలు : విరామం
ఇతర భాషల్లోకి అనువాదం :
విశ్రాంతి పర్యాయపదాలు. విశ్రాంతి అర్థం. vishraanti paryaya padalu in Telugu. vishraanti paryaya padam.