అర్థం : ఆకాశం నుండి పడే నీటి బిందువుల సమూహం.
ఉదాహరణ :
అతడు వర్షంలో తడిసిపోయాడు.
పర్యాయపదాలు : వాన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఆకాశంలో నుండి పడే చినికులవలె పై నుండి లేదా పక్కలనుండి ఎక్కువగా పడడం
ఉదాహరణ :
జనవరి ఇరవై ఆరవ తేదీన హెలికాప్టర్ నుండి పూలవర్షం కురిసింది
ఇతర భాషల్లోకి అనువాదం :
वर्षा के जल के समान ऊपर या इधर-उधर से निरन्तर अधिक मात्रा में कोई वस्तु आदि गिराना।
छब्बीस जनवरी के दिन हेलिकाप्टर ने फूल बरसाये।వర్షం పర్యాయపదాలు. వర్షం అర్థం. varsham paryaya padalu in Telugu. varsham paryaya padam.