సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : సంగీతకారుడు సాధన చేస్తున్నప్పుడు వచ్చే రాగం
ఉదాహరణ : సంగీతకారుల యొక్క ఆలాపన పద్ధతులు వేరువేరుగా ఉంటాయి.
పర్యాయపదాలు : ఆలాపన
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
संगीत में स्वरों का विस्तारपूर्वक साधन।
అర్థం : పాట పాడే పని లేక క్రియ.
ఉదాహరణ : మేము ఈరోజు పండిత జసరాజ్ యొక్క పాడిన పాటలు విని ఆనందించాము.
పర్యాయపదాలు : ఆలపించటం, గానంచేయటం, పాడటం
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
गाने की क्रिया या भाव।
The act of singing vocal music.
అర్థం : సంగీత స్వరాలు
ఉదాహరణ : ఆలాపన అనేది ఒక విధమైన రాగం.
పర్యాయపదాలు : రాగంతీయడం
संगीत में स्वरों का कलापूर्ण विस्तार।
ఆప్ స్థాపించండి
రాగాలాపన పర్యాయపదాలు. రాగాలాపన అర్థం. raagaalaapana paryaya padalu in Telugu. raagaalaapana paryaya padam.