పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మొండి అనే పదం యొక్క అర్థం.

మొండి   నామవాచకం

అర్థం : ఆగ్రహముగా ఇలాచెప్పే క్రియ ఇదే, ఇలాగే అవుతుంది, ఇలానే అవ్వాలి.

ఉదాహరణ : తులసీదాస్ కృష్ణుని విగ్రహము ముందు ధనుస్సును ధరించమని మొండిగా వాదించాడు.

పర్యాయపదాలు : బలవంతము, హఠము


ఇతర భాషల్లోకి అనువాదం :

आग्रहपूर्वक यह कहने की क्रिया कि ऐसा ही है, होगा या होना चाहिए।

तुलसी ने कृष्ण-मूर्ति के सामने ही हठ लगा दी कि धनुष धारण करो।
अड़, अर, आन, आनतान, आर, आरि, इसरार, इस्रार, ईढ, ईढ़, ईर, ज़िद, ज़िद्द, जिद, जिद्द, टेक, धरन, हठ

Resolute adherence to your own ideas or desires.

bullheadedness, obstinacy, obstinance, pigheadedness, self-will, stubbornness

మొండి   క్రియా విశేషణం

అర్థం : దయలేకుండా ఉండుట.

ఉదాహరణ : అతను తన సోదరుని మోటుగా కొట్టాడు.

పర్యాయపదాలు : మోటుగా, మోడుగా, మోరటగా


ఇతర భాషల్లోకి అనువాదం :

निर्दयता के साथ या दयाहीन होकर।

वह अपने भाई को निर्दयतापूर्वक पीट रहा था।
कठोरता से, कड़ाई से, क्रूरतापूर्वक, निर्दयता से, निर्दयतापूर्वक, बर्बरतापूर्वक, बेदर्दी से, बेरहमी से

With roughness or violence (`rough' is an informal variant for `roughly').

He was pushed roughly aside.
They treated him rough.
rough, roughly

మొండి   విశేషణం

అర్థం : మొండిగా వెళ్ళేది లేక వెళ్తూ వెళ్తూ ఆగిపోయేది

ఉదాహరణ : ఆ ఎద్దు మొండిది, పొలం దున్నుతున్నపుడు మాటిమాటికీ ఆగిపోతుంది

పర్యాయపదాలు : మాటవినని, హఠం చేయునట్టి


ఇతర భాషల్లోకి అనువాదం :

अड़कर चलने वाला या चलते-चलते रुक जाने वाला।

यह बैल अड़ियल है, खेत की जुताई करते समय बार-बार अड़ जाता है।
अड़बल, अड़ियल, अड़ुआ, अरइल

Tenaciously unwilling or marked by tenacious unwillingness to yield.

obstinate, stubborn, unregenerate

మొండి పర్యాయపదాలు. మొండి అర్థం. mondi paryaya padalu in Telugu. mondi paryaya padam.