సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : ముఖానికి క్రింది భాగము
ఉదాహరణ : కూజా యొక్క మెడ చాలా సన్నగా వుంటుంది.
పర్యాయపదాలు : గొంతు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
बरतनों आदि में मुँह के नीचे का भाग।
అర్థం : తల కింది భాగాన వుండే భాగం
ఉదాహరణ : నా మెడలో బిగుసుకు పోయింది రావడం లేదు.
పర్యాయపదాలు : కంఠం, గొంతు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
सिर से धड़ को जोड़नेवाला पीठ की ओर का बाह्य भाग।
The back side of the neck.
అర్థం : తలకు మొండేంకు మధ్య ఉన్న భాగం
ఉదాహరణ : జిరాఫీ మెడ చాలా పొడువుగా ఉంటుంది.
शरीर का वह भाग जो सिर को धड़ से जोड़ता है।
ఆప్ స్థాపించండి
మెడ పర్యాయపదాలు. మెడ అర్థం. meda paryaya padalu in Telugu. meda paryaya padam.