పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మీగడ అనే పదం యొక్క అర్థం.

మీగడ   నామవాచకం

అర్థం : పాలను కొంత సమయం వేడి చేసినపుడు పై భాగంలో పేరుకునే సారభాగం

ఉదాహరణ : పిల్లి మీగడంతా తినేసింది.


ఇతర భాషల్లోకి అనువాదం :

देर तक गरम किए हुए दूध के ऊपर जमा हुआ सार भाग।

बिल्ली सारी मलाई खा गई।
बालाई, मलाई, साढ़ी, स्नेह

The part of milk containing the butterfat.

cream

అర్థం : పాలు, పెరుగు పైన ఉండే సన్నని పొర

ఉదాహరణ : వేడి పాలుపైన సన్నని మీగడ వుంటుంది.

అర్థం : పెరుగు పేరినప్పుడు పైన ఉండేది

ఉదాహరణ : పెరుగులోని మీగడ మరియు నీళ్ళు వేరు_వేరుగా అవుతాయి.


ఇతర భాషల్లోకి అనువాదం :

दही का थक्का।

दही की आँठी और पानी अलग-अलग हो जाता है।
आँठी

అర్థం : పాలు వేడి చేసినపుడు పైన దట్టంగా కట్టే పదార్ధం

ఉదాహరణ : నా కూతురికి మీగడ అంటే చాలా ఇష్టం.


ఇతర భాషల్లోకి అనువాదం :

एक ठोस खाद्य जो फटे दूध से पानी निकालने के बाद मिले थक्के को जमाकर व संसाधित करके बनाया जाता है।

मेरी बेटी को चीज़ बहुत पसंद है।
चीज़

A solid food prepared from the pressed curd of milk.

cheese

మీగడ పర్యాయపదాలు. మీగడ అర్థం. meegada paryaya padalu in Telugu. meegada paryaya padam.