అర్థం : ఒక పదార్థాన్ని ఇంకొక్క పదార్థంతో కలపగా వచ్చేది.
ఉదాహరణ :
ప్రయోగశాలలో అనేక రసాయనిక మిశ్రమ పదార్థాల వలన కొత్త విషయాలను తెలుసుకొనవచ్చు.
పర్యాయపదాలు : మిశ్రమపదార్థం
ఇతర భాషల్లోకి అనువాదం :
वह पदार्थ जो दो या दो से अधिक तत्वों या पदार्थों से मिलकर बना हो।
यौगिक पदार्थों का अध्ययन रसायन विज्ञान के अंतर्गत किया जाता है।(chemistry) a substance formed by chemical union of two or more elements or ingredients in definite proportion by weight.
chemical compound, compoundఅర్థం : అన్నీ కలసి వున్నది.
ఉదాహరణ :
వైద్యుడు మిశ్రమాన్ని తయారుచేయడంలో లీనమై వున్నాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
औषध तैयार करने के लिए कई औषधियों को एक में मिलाने की क्रिया।
उस समय वैद्यजी सम्मिश्रण में लगे थे।The act of mixing together.
Paste made by a mix of flour and water.మిశ్రమం పర్యాయపదాలు. మిశ్రమం అర్థం. mishramam paryaya padalu in Telugu. mishramam paryaya padam.