సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : రబీ పంటలను వేయడానికి ఉపయోగపడే భూమి
ఉదాహరణ : నేను ఐదు ఎకరాల మిట్టభూమిని దత్తకు తీసుకున్నాను.
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
वह खेत जिसमें केवल रबी की फसल होती है।
A piece of land cleared of trees and usually enclosed.
అర్థం : ఎత్తుపల్లాలు గల భూమి
ఉదాహరణ : రైతు మిట్టభూమిని చదును చేసి పంట పండించాడు.
పర్యాయపదాలు : దిబ్బ
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
टीलेदार भूमि।
ఆప్ స్థాపించండి
మిట్టభూమి పర్యాయపదాలు. మిట్టభూమి అర్థం. mittabhoomi paryaya padalu in Telugu. mittabhoomi paryaya padam.