సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : ఎక్కువ భయంతో కూడిన దుఃఖము.
ఉదాహరణ : రాముడు అడవులకు వెళ్ళినప్పుడు దశరథమహారాజు భయంకరమైన భాదను బరించలేక చనిపోయినాడు.
పర్యాయపదాలు : ఉగ్రమైన, గోరమైన, ఘోరమైన, ప్రచండమైన, భయంకరమైన, భీకరమైన, రౌద్రమైన
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
जो विदारक या फाड़नेवाला हो।
అర్థం : భీతి కలిగినట్టి.
ఉదాహరణ : భయంకరమైన వర్షంతో జనజీవనం అస్తవ్యస్థమై పోయింది
పర్యాయపదాలు : ప్రచంఢమైన, భయంకరమైన, భీకరమైన
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
आवश्यकता से अधिक या बहुत ही अधिक।
Unusually great in degree or quantity or number.
ఆప్ స్థాపించండి
భీషణమైన పర్యాయపదాలు. భీషణమైన అర్థం. bheeshanamaina paryaya padalu in Telugu. bheeshanamaina paryaya padam.