సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : పనిలో సహాయం చేయువాడు.
ఉదాహరణ : ఈ వ్యాపారం చేయడానికి నాకు ఒక భాగస్థుడు కావలెను.
పర్యాయపదాలు : అంశభుక్కు, అంశలుడు, అంశి, పాలికాపు, భాగస్వామి, సంవిభాగి
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
किसी काम या रोजगार आदि में साझा रखनेवाला व्यक्ति।
A person who is a member of a partnership.
అర్థం : కొంతభాగానికి వారసుడు.
ఉదాహరణ : సోహన్ ఈ కంపెనీలో భాగస్థుడు.
పర్యాయపదాలు : భాగస్తుడు
किसी अंश या हिस्से का मालिक।
Someone who holds shares of stock in a corporation.
ఆప్ స్థాపించండి
భాగస్థుడు పర్యాయపదాలు. భాగస్థుడు అర్థం. bhaagasthudu paryaya padalu in Telugu. bhaagasthudu paryaya padam.