పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి బీడు అనే పదం యొక్క అర్థం.

బీడు   నామవాచకం

అర్థం : క్షారంతో కూడిన భూమి పంటలు పండించడానికి పనికిరాని భూమి

ఉదాహరణ : చాలా రోజుల వరకు పంట పండించని కారణంగా ఆ భూమి బంజరు భూమిగా మారిపోయింది.

పర్యాయపదాలు : చెలిక, నెత్తం, పాండవబీడు, పోరంబోకు, బంజరు, బంజరుభూమి, బీటనేల, బీడుభూమి


ఇతర భాషల్లోకి అనువాదం :

वह भूमि जिसमें रेह अधिक हो और जो खेती के योग्य न हो।

उसकी मेहनत से बंजर भी लहलहाने लगा है।
अकृष्य, ईरिण, ऊसर, ऊसर जमीन, ऊसर भूमि, कल्लर, बंजर, बंजर जमीन, बंजर भूमि, लक-दक, लकदक

An uninhabited wilderness that is worthless for cultivation.

The barrens of central Africa.
The trackless wastes of the desert.
barren, waste, wasteland

అర్థం : పశువులు మేయడం కోసం వదిలిన భూమి

ఉదాహరణ : అతడు ఆవును పచ్చిక బీడులో మేపడానికి వెళ్ళాడు.

పర్యాయపదాలు : పచ్చికబీడు, బంజరుబీడు, బీటినేల


ఇతర భాషల్లోకి అనువాదం :

वह भूमि जो पशुओं के चरने के लिए खाली छोड़ दी गई हो।

वह गाय को चारागाह में चराने गया है।
खरक, गोचर, गोचर भूमि, चरनी, चराई, चरागाह, चरी, चारागाह, बुगिअल

A large tract of grassy open land on which livestock can graze.

They used to drive the cattle across the open range every spring.
He dreamed of a home on the range.
range

అర్థం : పంట వేయక ముందు ఉండే పొలం

ఉదాహరణ : రైతు కొత్త మొక్కలను వాడడానికి బీడు భూమిని దున్నుతున్నాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

टीले की तरह बनाई हुई वह ढलुआँ ऊँची ज़मीन जिस पर पान के पौधे लगाए जाते हैं।

किसान नए पौधे लगाने के लिए भीटे को खोद रहा है।
भीट, भीटा

బీడు పర్యాయపదాలు. బీడు అర్థం. beedu paryaya padalu in Telugu. beedu paryaya padam.