పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పిసుకు అనే పదం యొక్క అర్థం.

పిసుకు   క్రియ

అర్థం : ఏదేని వస్తువును ఒత్తుట

ఉదాహరణ : టిక్కీ చేయడం కొరకు లలిత ఉడికిన బంగాళాదుంపను నలుపుతోంది

పర్యాయపదాలు : కలుపు, నలుపు, నులుము, నుల్చు, మెదుచు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी ठोस वस्तु को हाथ या किसी वस्तु से बार-बार इस प्रकार दबाना कि वह छोटे-छोटे टुकड़ों में बँट जाए।

टिक्की बनाने के लिए ललिता पके हुए आलुओं को मसल रही है।
मलना, मसकना, मसलना, मींजना

Grind, mash or pulverize in a mortar.

Pestle the garlic.
pestle

అర్థం : చేతులతో నరాలు తెగేలా చేయడం

ఉదాహరణ : కోపంతో అతడు నా మెదడును అణిచేశాడు.

పర్యాయపదాలు : అణుచు, నొక్కు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु पर दबाव डालना।

पेपर को पुस्तक से दबा दीजिए नहीं तो वह उड़ जाएगा।
गुस्से में उसने मेरा गला दबा दिया।
चाँपना, चापना, दबाना

Exert pressure or force to or upon.

He pressed down on the boards.
Press your thumb on this spot.
press

అర్థం : పిండిలో నీళ్ళు వేసి చేతితో ముద్ద చేయడం

ఉదాహరణ : వదిన గోధుమ పిండిని పిసుకు తోంది

పర్యాయపదాలు : కలుపు


ఇతర భాషల్లోకి అనువాదం :

पानी मिलाकर हाथों से दबाना या मलना।

भाभी आटा माँड़ रही है।
गूँथना, गूँधना, गूंथना, गूंधना, गूथना, माँड़ना, मांड़ना, सानना

Make uniform.

Knead dough.
Work the clay until it is soft.
knead, work

అర్థం : పైకి ఉబికిన దానిని లోపలికి ఒత్తుట

ఉదాహరణ : డాక్టర్ చేతికి లేచిన గడ్డను నొక్కి మందువేశాడు

పర్యాయపదాలు : అణుచు, అదుము, ఒత్తు, నొక్కు


ఇతర భాషల్లోకి అనువాదం :

उभरे, फूले या उठे हुए तल को भीतर की ओर दबाना।

डॉक्टर ने हाथ के बढ़े हुए फोड़े को पिचकाया।
पिचकाना, बिठाना, बैठाना

పిసుకు పర్యాయపదాలు. పిసుకు అర్థం. pisuku paryaya padalu in Telugu. pisuku paryaya padam.