పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పాలు అనే పదం యొక్క అర్థం.

పాలు   నామవాచకం

అర్థం : చెట్లు మొక్కల నుండి వచ్చు తెల్లని ద్రవము. ఇవి ఆకులను కాని కొమ్మలను విరచడము వలన వస్తాయి.

ఉదాహరణ : ఆకు విరవడంతో పాలు కారాయి.

పర్యాయపదాలు : క్షీరము


ఇతర భాషల్లోకి అనువాదం :

पेड़-पौधों की पत्तियों और डंठलों का वह सफेद रस जो उन्हें तोड़ने पर निकलता है।

तोड़े हुए पत्तों से दूध निकल रहा था।
क्षीर, दुग्ध, दूध

A milky exudate from certain plants that coagulates on exposure to air.

latex

అర్థం : చెట్ల శరీరము నుండి వచ్చే ద్రవ పదార్థము.

ఉదాహరణ : కొన్ని వృక్షాల పాలు ఔషధ రూపములో ఉపయోగపడుతాయి.


ఇతర భాషల్లోకి అనువాదం :

वृक्षों के शरीर से निकलने वाला या पाछकर निकाला जाने वाला तरल पदार्थ।

कुछ वृक्षों के निर्यास औषधि के रूप में प्रयोग किए जाते हैं।
निर्यास, निर्यूस, मद, मस्ती, रस

A watery solution of sugars, salts, and minerals that circulates through the vascular system of a plant.

sap

అర్థం : సంతాన పోషణ కోసం ఆడ క్షీరదాలు స్రవింపజేసే అపారదర్శకమైన తెల్లని ద్రవం టీ లో కలుపుటకు ఉపయోగపడే తెల్లని ద్రవ పదార్ధం.

ఉదాహరణ : పిల్లలకు తల్లి పాలు చాలా శ్రేష్టకరం.

పర్యాయపదాలు : క్షీరం, గోరసం, దోహ్యం, పాయి, పుంసవనం, రసోత్తమం, సోమజం


ఇతర భాషల్లోకి అనువాదం :

वह सफेद तरल पदार्थ जो स्तनपायी जीवों की मादा के स्तनों से निकलता है।

बच्चों के लिए माँ का दूध सर्वोत्तम आहार है।
अवदोह, क्षीर, छीर, दुग्ध, दूध, पय, पुंसवन, सोमज

A white nutritious liquid secreted by mammals and used as food by human beings.

milk

అర్థం : ఏదైనా ధాన్యపు గింజల నుండి తెల్లగా వచ్చేది

ఉదాహరణ : పచ్చి వడ్లు, గోధుమను నొక్కడంతో వాటి నుండి పాలు వస్తాయి.


ఇతర భాషల్లోకి అనువాదం :

अनाज के हरे या कच्चे बीजों का रस जो सफेद होता है।

कच्चे मक्के, गेहूँ आदि को दबाने पर उनमें से दूध निकलता है।
दुग्ध, दूध, दूधा

Any of several nutritive milklike liquids.

milk

అర్థం : ఆకులు, పూలు, పండ్లు మొదలైనవాటిలో ఉండి పిండితే వచ్చునది.

ఉదాహరణ : వేప ఆకులనుండి రసముతీసి త్రాగుట లేక పూయుట వలన చర్మ రోగాలు తగ్గుతాయి.

పర్యాయపదాలు : గుజ్జు, ద్రవము, పసరు, రసము


ఇతర భాషల్లోకి అనువాదం :

वनस्पतियों अथवा उनके फूल, फल,पत्तों आदि में रहने वाला वह तरल पदार्थ जो दबाने, निचोड़ने आदि पर निकलता या निकल सकता है।

नीम की पत्तियों का रस पीने तथा लगाने से चर्म रोग दूर होता है।
अरक, अर्क, जूस, रस

పాలు   విశేషణం

అర్థం : పాలతో తయారైన

ఉదాహరణ : ఇది పాలతో తయారైన మిఠాయి.

పర్యాయపదాలు : క్షీరము, దుగ్ధము


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसमें दूध मिला हो या जो दूध का बना हो।

यह दूधिया मिठाई है।
दुग्धयुक्त, दुग्धीय, दुधिया, दूधिया, दौग्ध

పాలు పర్యాయపదాలు. పాలు అర్థం. paalu paryaya padalu in Telugu. paalu paryaya padam.