పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పరుపు అనే పదం యొక్క అర్థం.

పరుపు   నామవాచకం

అర్థం : మెత్తగావుండి పడుకొవడానికి ఉపయోగపడేది

ఉదాహరణ : ఆ మంచం మీద పరుపును పరిచారు.

పర్యాయపదాలు : పక్క


ఇతర భాషల్లోకి అనువాదం :

वे कपड़े, गद्दे आदि जो सोने या बैठने के लिए बिछाए जाते हैं।

वह खाट पर बिस्तर बिछा रही है।
आस्तर, आस्तरण, बिछावन, बिछौना, बिस्तर

Linen or cotton articles for a bed (as sheets and pillowcases).

bed linen

అర్థం : చిన్న పరుపు

ఉదాహరణ : అమ్మ పిల్లవాడిని బొంతపై పడుకోబెట్టింది.

పర్యాయపదాలు : చాపకట్టు, బొంత, మెత్త


ఇతర భాషల్లోకి అనువాదం :

छोटा गद्दा।

माँ ने बच्चे को गद्दी पर सुला दिया।
गदेली, गद्दी

అర్థం : నిద్రపోవడానికి ఉపయోగించే పత్తితో పత్తితో చేసిన మెత్తని సాధనం

ఉదాహరణ : తాతగారు పరుపుపైన నిద్రపోరు.


ఇతర భాషల్లోకి అనువాదం :

बिछाने का हल्का रुईदार गद्दा।

दादाजी तोशक पर नहीं सोते।
तोशक

అర్థం : దూది, గడ్డితో నిండిన మందంగా, మెత్తగా పడుకోవడానికి అనువైనది

ఉదాహరణ : అతను పరుపుపై నిద్రిస్తున్నాడు.

పర్యాయపదాలు : పక్కా, బొంత


ఇతర భాషల్లోకి అనువాదం :

रुई,पयाल आदि से भरा हुआ मोटा और गुदगुदा बिछौना।

वह गद्दे पर सोया हुआ है।
गदेला, गद्दा

A large thick pad filled with resilient material and often incorporating coiled springs, used as a bed or part of a bed.

mattress

పరుపు పర్యాయపదాలు. పరుపు అర్థం. parupu paryaya padalu in Telugu. parupu paryaya padam.