అర్థం : ఒక పనిని క్రమపద్ధతిలో చేసి సాధించే క్రియ
ఉదాహరణ :
అతని కార్యసాధక శక్తితో ఆ ఇల్లు పడిపోకుండా రక్షించబడింది.
పర్యాయపదాలు : కార్యసాధకశక్తి
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : మానవుని యొక్క తెలివి, అనుభవము తెలుసుకోవడం.
ఉదాహరణ :
పోటీ పరీక్షల ద్వారా విద్యార్థుల యోగ్యతను పరీక్షిస్తారు.
పర్యాయపదాలు : అర్హత, చాతుర్యం, చాలిక, దిట్టుతనం, నిపుజాత, నిపుజాత్వం, నేరిమి, పటిమ, పస, ప్రావీణత, యోగ్యత, సమర్థన, సామర్థ్యము
ఇతర భాషల్లోకి అనువాదం :
ज्ञान, अनुभव, शिक्षा आदि की दृष्टि से वह विशेषता या गुण जिसके आधार पर कोई किसी कार्य या पद के लिए उपयुक्त समझा जाता है।
प्रतियोगी परीक्षाओं के द्वारा विद्यार्थियों की योग्यता परखी जाती है।An attribute that must be met or complied with and that fits a person for something.
Her qualifications for the job are excellent.అర్థం : ప్రావీణ్యుడయ్యే స్థితి లేక భావము
ఉదాహరణ :
వృక్షశాస్త్రం లో రాము యొక్క ప్రావీణ్యం అందరిని ప్రభావితం చేస్తుంది.
పర్యాయపదాలు : చతురత్వం, చాతుర్యం, జాణతనం, దిట్టతనం, నిపుణత్వం, నేర్పరితనం, నేర్పు, ప్రావీణ్యం
ఇతర భాషల్లోకి అనువాదం :
विशेषज्ञ होने की अवस्था या भाव।
वनस्पति विज्ञान में राम की विशेषज्ञता सबको प्रभावित करती है।The special line of work you have adopted as your career.
His specialization is gastroenterology.అర్థం : ఏదైనా చేయగలిగే శక్తి
ఉదాహరణ :
నీ సామర్ధ్యం ఏంటంటే నేను నిన్ను చూసి భయపడుతున్నాని.
పర్యాయపదాలు : సమర్ధత, సామర్ధ్యం
ఇతర భాషల్లోకి అనువాదం :
The quality of being capable -- physically or intellectually or legally.
He worked to the limits of his capability.అర్థం : ఏదైన పనిలో సామర్థ్యము కలిగి ఉండటం.
ఉదాహరణ :
క్రికెట్‍లో సచిన్ యొక్క ప్రావీణ్యత ప్రపంచ ప్రసిద్ధిగాంచినది.
పర్యాయపదాలు : అనువు, కుషలత, కౌశలం, కౌశల్యం, చతురిమ, చాతుర్యం, నిపుణత, నిపుణత్వం, నేర్పరి, నైపుణం, పటత్వం, ప్రవీణత, ప్రావీణ్యత, యోగ్యత
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी काम आदि में प्रवीण होने की अवस्था, गुण या भाव।
क्रिकेट में सचिन की प्रवीणता जगजाहिर है।An ability that has been acquired by training.
accomplishment, acquirement, acquisition, attainment, skillనైపుణ్యం పర్యాయపదాలు. నైపుణ్యం అర్థం. naipunyam paryaya padalu in Telugu. naipunyam paryaya padam.