అర్థం : కొమ్ములు గల జీవులు తాము తిన్న ఆహారాన్ని మరలా నోటిలోకి తెచ్చుకొని బాగా నములుట.
ఉదాహరణ :
ఎద్దు కూర్చొని తిన్న ఆహారాన్ని నెమరువేస్తోంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
सींगवाले चौपायों का निगले हुए चारे को गले से थोड़ा-थोड़ा निकालकर फिर से चबा-चबा कर खाना।
बैल बैठे-बैठे जुगाली कर रहा है।నెమరువేయు పర్యాయపదాలు. నెమరువేయు అర్థం. nemaruveyu paryaya padalu in Telugu. nemaruveyu paryaya padam.