అర్థం : -ఒక వ్యక్తి పని చేయడానికి కావలసిన నేపథ్యం,శిక్షణ మొదలైనవి.
ఉదాహరణ :
ఈ పని కొరకు మీ యొక్క అనుభవం చాలా బలాన్నిస్తుంది.
పర్యాయపదాలు : --అనుభవం, పృష్టభూమి
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी व्यक्ति का पिछला अनुभव, शिक्षण आदि।
इस काम के लिए आपकी पृष्ठभूमि बहुत मजबूत है।నెపథ్యం పర్యాయపదాలు. నెపథ్యం అర్థం. nepathyam paryaya padalu in Telugu. nepathyam paryaya padam.