పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి నిర్ణయం అనే పదం యొక్క అర్థం.

నిర్ణయం   నామవాచకం

అర్థం : ఎదైన పని చేయట కోసం తీసుకోబడే ధృఢ నిర్ణయం లేదా నిశ్చయం.

ఉదాహరణ : విధ్యార్ది దొంగతనం చేయకూడాదు అని సంకల్పించాడు

పర్యాయపదాలు : సంకల్పం


ఇతర భాషల్లోకి అనువాదం :

कोई कार्य करने के लिए लिया गया दृढ़ निर्णय या निश्चय।

छात्र ने चोरी न करने का संकल्प लिया।
अहद, इकदाम, पक्का इरादा, व्रत, संकल्प

అర్థం : ఏ పనైనా చేయ్యాలన్నా లేదా చేయ్యకుండా ఉండటానికి తీసుకొనే గట్టి నిర్ణయము.

ఉదాహరణ : ఆగ్లేయుల పరిపాలన నుండి భారతీయుల విముక్తి కోసం దృడ సంకల్పం చేసుకొన్నారు.

పర్యాయపదాలు : దృడ సంకల్పం, నిశ్చయం, బీష్మప్రతిఙ్ఞ, సంకల్పం


ఇతర భాషల్లోకి అనువాదం :

कुछ करने या न करने के संबंध में दृढ़ एवं अटल निश्चय।

स्वतंत्रता सेनानिओं ने भारत को अंग्रेज़ी शासन से मुक्त कराने की अपनी दृढ़ प्रतिज्ञा पूर्ण की।
अटल संकल्प, दृढ़ प्रतिज्ञा, भीष्म प्रतिज्ञा

అర్థం : కారణము ద్వారా ఏదైన ఒక ఉద్ధేశానికి రావటం

ఉదాహరణ : చాలా ప్రయత్నం తర్వాత రాము మంచి బాలుడని నిర్ణయం తీసుకున్నాం.

పర్యాయపదాలు : అంతం, తీర్పు, నిశ్చయం, పరిణామం, సమాప్తి


ఇతర భాషల్లోకి అనువాదం :

हेतु द्वारा किसी वस्तु की स्थिति का निश्चय।

बहुत प्रयत्न के बाद हम इस नतीजे पर पहुँचे हैं कि राम अच्छा आदमी है।
नतीजा, निर्णय, निष्कर्ष

A position or opinion or judgment reached after consideration.

A decision unfavorable to the opposition.
His conclusion took the evidence into account.
Satisfied with the panel's determination.
conclusion, decision, determination

అర్థం : తీర్పు రావడం

ఉదాహరణ : చాలా రోజుల నుండి నడుస్తున్న అభియోగం యొక్క నిర్ణయం ఈరోజు అయిపోయింది.


ఇతర భాషల్లోకి అనువాదం :

वादी तथा प्रतिवादी की बातें और तर्क सुनकर उनके ठीक होने या न होने के संबंध में न्यायालय द्वारा मत स्थिर करने की क्रिया।

बहुत दिनों से चल रहे मुक़दमे का निर्णय कल हो गया।
अधिगम, अधिगमन, इनफ़िसाल, इनफिसाल, नबेड़ा, निपटारा, निबटारा, निर्णय, फ़ैसला, फैसला, सिद्धि

(law) the determination by a court of competent jurisdiction on matters submitted to it.

judgement, judgment, judicial decision

అర్థం : నిర్ధారణ చేసుకోవటం.

ఉదాహరణ : దేవుడి ఉనికిని నిర్ణయించడం చాలా కష్టం.

పర్యాయపదాలు : నిశ్చయం


ఇతర భాషల్లోకి అనువాదం :

ऐसी धारणा या ज्ञान जिसमें कोई भ्रम या दुविधा न हो।

ईश्वर के अस्तित्व का निश्चय कर पाना मुश्किल है।
अनुसमर्थन, दृढ़ीकरण, निश्चय

A position or opinion or judgment reached after consideration.

A decision unfavorable to the opposition.
His conclusion took the evidence into account.
Satisfied with the panel's determination.
conclusion, decision, determination

అర్థం : ఒక పని చెయ్యాలనే ఆలోచన లేదా భావన

ఉదాహరణ : సంకల్పం చేసుకున్న తర్వాత రెట్టించిన ఉత్సాహంతో తన పనిలో నిమగ్నమయ్యాడు

పర్యాయపదాలు : దృడనిశ్చయం, నిశ్చయత, మనోనిశ్చయం, వ్రత ధారణ, సంకల్పం


ఇతర భాషల్లోకి అనువాదం :

संकल्प करने की क्रिया या भाव।

संकल्पन के बाद वह दूने उत्साह से अपने कार्य में लग गया।
निश्चयन, व्रत धारण, संकल्पन, संकल्पना

నిర్ణయం పర్యాయపదాలు. నిర్ణయం అర్థం. nirnayam paryaya padalu in Telugu. nirnayam paryaya padam.