పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి నిద్రించు అనే పదం యొక్క అర్థం.

నిద్రించు   క్రియ

అర్థం : అలసటను సేదతీరడం

ఉదాహరణ : నిద్రించే సమయంలో భయం కారణంగా నా చెయ్యి నా చాతికిందికి వెళ్తుంది


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी कारण से रक्त संचार रुकने से हाथ या पैर के किसी भाग का सुन्न होना।

सोते समय सीने के नीचे दब जाने के कारण मेरा हाथ सो गया है।
सोना

Make numb or insensitive.

The shock numbed her senses.
benumb, blunt, dull, numb

అర్థం : శరీరం అలసట కారణంగా కళ్ళుమూసుకొని విశ్రాంతి తీసుకోవడం

ఉదాహరణ : అలసట కారణంగా ఈ రోజు అతను తొందరగా నిద్రపోయాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

लेटकर शरीर और मस्तिष्क को विश्राम देने वाली निद्रा की अवस्था में होना।

थकावट के कारण आज वह जल्दी सो गया।
पौंढ़ना, पौढ़ना, शयन करना, सोना

అర్థం : మనసుకి,శరీరానికి విశ్రాంతినివ్వడం.

ఉదాహరణ : “అలసిపోవడంతో విశ్రాంతి తీసుకోవడం కోసం చెట్టు కింద పడుకున్నాడు.

పర్యాయపదాలు : పడుకొను, పరుండు


ఇతర భాషల్లోకి అనువాదం :

फ़र्श, धरती या खाट आदि पर पीठ या पार्श्व लगाकर सारा शरीर उस पर ठहराना।

थका राही आराम करने के लिए पेड़ के नीचे लेट गया।
पड़ना, पौंढ़ना, पौढ़ना, लेटना

Assume a reclining position.

Lie down on the bed until you feel better.
lie, lie down

నిద్రించు పర్యాయపదాలు. నిద్రించు అర్థం. nidrinchu paryaya padalu in Telugu. nidrinchu paryaya padam.