అర్థం : వెంట్రుకలను దువ్వే సాధనము.
ఉదాహరణ :
సీత దువ్వెనతో తమ కురులను సవరించుచున్నది.
ఇతర భాషల్లోకి అనువాదం :
A flat device with narrow pointed teeth on one edge. Disentangles or arranges hair.
combఅర్థం : వెంట్రుకలు దువ్వకోవడానికి ఉపయోగపడేది
ఉదాహరణ :
గీతా దువ్వెనతో వెంట్రుకలు దువ్వుతుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
A flat device with narrow pointed teeth on one edge. Disentangles or arranges hair.
combదువ్వెన పర్యాయపదాలు. దువ్వెన అర్థం. duvvena paryaya padalu in Telugu. duvvena paryaya padam.