సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : మసాలా దినుసుల్లో చాలా ముఖ్యమైనది భూమిలోపల ఎన్నోవ్యాధులకు దీని పొడి ఔషధంగా ఉపయోగిస్తారు
ఉదాహరణ : ఆమె కూరల్లో వేయడం కొరకు పెద్ద పసుపు కొమ్మును నూరుతున్నది.
పర్యాయపదాలు : కొమ్ము
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
कुछ विशेष प्रकार की वनस्पतियों में वह उपयोगी गोल और कड़ा अंश जो जमीन के अंदर होता है।
Small rounded wartlike protuberance on a plant.
అర్థం : ఎర్రని గడ్డగా వుండేది
ఉదాహరణ : అమ్మ ఈ రోజు దుంప కూర చేసింది.
गाजर की तरह का एक गोल कंद।
Round red root vegetable.
ఆప్ స్థాపించండి
దుంప పర్యాయపదాలు. దుంప అర్థం. dumpa paryaya padalu in Telugu. dumpa paryaya padam.