అర్థం : అదొక వస్తువు దానితో కొన్నింటిని కట్టవచ్చు.
ఉదాహరణ :
యశోధ కృష్ణుని తాడు ద్వారా రోలుకు కట్టివేసింది
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : నారతో అల్లిన పొడవాటి వస్తువు దీనితో పశువులను కడతాము
ఉదాహరణ :
గ్రామస్తులు దొంగను తాడుతో కట్టేశారు.
పర్యాయపదాలు : తాడు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : దూది, పట్టు,ఉన్ని మొదలైనవాటితో పేరి తయారుచేసినటువంటి లావైన పోగు
ఉదాహరణ :
పట్టు దారంతో అతను కానుకకు కట్టాడు.
పర్యాయపదాలు : పోగు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : దూదిని వడికితె వచ్చేది
ఉదాహరణ :
ఈ చీర పట్టుదారంతో తయారు చేసింది.
ఇతర భాషల్లోకి అనువాదం :
దారం పర్యాయపదాలు. దారం అర్థం. daaram paryaya padalu in Telugu. daaram paryaya padam.