సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : ఆకాశం నుండి పడే చిన్న చిన్న నీటి బిందువులు
ఉదాహరణ : వాన జల్లు పడుతుంది.
పర్యాయపదాలు : చినుకులు, వానజల్లు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
ऊपर से गिरनेवाले जल के बहुत छोटे छींटे।
A light shower that falls in some locations and not others nearby.
అర్థం : చిన్న చిన్న చినుకులు
ఉదాహరణ : తుంపర పడుతుంది.
పర్యాయపదాలు : జల్లు
गीली वस्तु को दबाकर उसका तरल पदार्थ बाहर निकालना।
Twist, squeeze, or compress in order to extract liquid.
అర్థం : చిన్న చిన్న నీటి బిందువుల రూపంలో
ఉదాహరణ : నీళ్ళు తుంపర్లగా పడుతున్నాయి.
పర్యాయపదాలు : చినుకు, జల్లులు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
छोटी-छोटी बूँदों के रूप में।
ఆప్ స్థాపించండి
తుంపర పర్యాయపదాలు. తుంపర అర్థం. tumpara paryaya padalu in Telugu. tumpara paryaya padam.