అర్థం : కదలకుండా కూర్చోవటం వల్ల కాళ్ళు లేదా చేతుల రక్త ప్రవాహం ఆగి స్పర్శ లేకపోయే క్రియ
ఉదాహరణ :
అతను వైద్యుడి దగ్గరకు తిమ్మిర్ల చికిత్స చేయించుకోవడానికి వెళ్లాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : కాళ్ళలోని కండారాలు సంకోచం వల్ల వచ్చే వ్యాధి
ఉదాహరణ :
తిమ్మిరివాయువు కారణంగా అతడు సరిగ్గా నడవలేకుండా పోతున్నాడు.
పర్యాయపదాలు : తిమ్మిరివాయువు
ఇతర భాషల్లోకి అనువాదం :
తిమ్మిరి పర్యాయపదాలు. తిమ్మిరి అర్థం. timmiri paryaya padalu in Telugu. timmiri paryaya padam.