పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి డబ్బ అనే పదం యొక్క అర్థం.

డబ్బ   నామవాచకం

అర్థం : ఒక పాత్ర ఇందులో నెయ్యి, నూనె మొదలైనవి వుంచుతారు

ఉదాహరణ : ఆమె వంటగది పీపాలతో నిండి ఉంది.

పర్యాయపదాలు : టిన్ను, పీపా


ఇతర భాషల్లోకి అనువాదం :

रांगे की कलई की हुई पतली चद्दर का बना हुआ वह चौकोर पात्र जिसमें घी,तेल आदि रखे जाते हैं।

उसका रसोई-घर पीपों से भरा हुआ है।
कनस्तर, टिन, पीपा

Airtight sealed metal container for food or drink or paint etc..

can, tin, tin can

అర్థం : ముసలివారు తాంబూలం వేసుకోవడానికి ఒక్కలు లేదా సున్నం పెట్టుకోవడానికి ఉపయోగించే చిన్న డబ్బి

ఉదాహరణ : అతను చిన్నడబ్బా నుండి తాంబూలంలో వేసుకొనే నల్లపొగాకును తీసి నోటిలో వేసుకున్నాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

छोटा डिब्बा।

उसने डिबिया से जर्दा निकाला और मुँह में डाल लिया।
डब्बी, डिबिया

డబ్బ పర్యాయపదాలు. డబ్బ అర్థం. dabba paryaya padalu in Telugu. dabba paryaya padam.