సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : సమాజంలో నివసించేవారు.
ఉదాహరణ : హర్షవర్ధుని పరిపాలనా కాలంలో ప్రజలు సంతోషంగా ఉన్నారు.
పర్యాయపదాలు : జనత, జనాభా, జనులు, ప్రజలు, లోకులు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
किसी राजा के अधीन या उसके राज्य में रहने वाले लोग।
A person who owes allegiance to that nation.
అర్థం : ఒకరికన్నా ఎక్కువ మంది సమూహం
ఉదాహరణ : ప్రజల హితంకోరి పనిచేయాలి
పర్యాయపదాలు : జగతి, జనాభా, జనులు, ప్రజలు, లోకులు
बहुत से व्यक्तियों का समूह।
The common people generally.
ఆప్ స్థాపించండి
జనం పర్యాయపదాలు. జనం అర్థం. janam paryaya padalu in Telugu. janam paryaya padam.