అర్థం : పండితులు ఏదైన విషయము పైన విచార-విమర్శలు జరగడం.
ఉదాహరణ :
ఆ సభలో సమైకాంధ్ర గూర్చి ఎక్కువ సమయము వాదోపవాదాలు జారిగినాయు.
పర్యాయపదాలు : వాదోపవాదాలు, సంగోష్టి, సంభాషణ, సదస్సు
ఇతర భాషల్లోకి అనువాదం :
Any meeting for an exchange of ideas.
seminarఅర్థం : తన విచారణను లేద అబిప్రాయాలను ముందర ఉంచుట.
ఉదాహరణ :
కవి తన కవిత్వంలో మాతృత్వంను గురించి చాలా బాగా చర్చించినాడు.
పర్యాయపదాలు : వర్ణణ
ఇతర భాషల్లోకి అనువాదం :
Inventing or contriving an idea or explanation and formulating it mentally.
conceptualisation, conceptualization, formulationఅర్థం : ఏదైన వస్తువు లేద విషయము గురించి మాట్లాడుట.
ఉదాహరణ :
అతడు తన మాటలను నీరూపించుట కోసం చర్చిస్తున్నాడు.
పర్యాయపదాలు : తర్కము, పరామర్శించుట, వాదము, విచారణ, సమీక్షించుట
ఇతర భాషల్లోకి అనువాదం :
చర్చ పర్యాయపదాలు. చర్చ అర్థం. charcha paryaya padalu in Telugu. charcha paryaya padam.