సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : సౌభాగ్యవతి స్త్రీలు తమ చేతులకు అలంకరించుకునే గుండ్రని ఆభరణాలు
ఉదాహరణ : గాజులు తొడిగేవాడు శీలాకు గాజులు తొడుగుతున్నాడు.
పర్యాయపదాలు : చేతిగాజు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
स्त्रियों, मुख्यतः सुहागिन स्त्रियों के हाथ का एक गोलाकार गहना।
Jewelry worn around the wrist for decoration.
అర్థం : ఒక పారదర్శక మిశ్రమపదార్థము.
ఉదాహరణ : గాజుసీసా క్రిందపడి పగిలినది.
పర్యాయపదాలు : అద్దం
एक पारदर्शक मिश्र पदार्थ।
A brittle transparent solid with irregular atomic structure.
అర్థం : చేతి ధరించే ఒక రకమైన ఆభరణం
ఉదాహరణ : సీత తన చేతికి రంగుల గాజులు వేసుకుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
हाथ में पहनने की एक प्रकार की चूड़ी।
అర్థం : కళ్లజోడులో గాజుతో చేసి అమర్చినది
ఉదాహరణ : ఫ్రేములో అద్దం సరిగా కూర్చో లేదు.
పర్యాయపదాలు : అద్దం, కంటిఅద్దం
चश्मे के काँच का एक पल्ला।
ఆప్ స్థాపించండి
గాజు పర్యాయపదాలు. గాజు అర్థం. gaaju paryaya padalu in Telugu. gaaju paryaya padam.