పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కొన అనే పదం యొక్క అర్థం.

కొన   నామవాచకం

అర్థం : ఒక వస్తువు పొడవు వెడల్పు అంతమయ్యే చోటు

ఉదాహరణ : ఈ పళ్ళెం యొక్క అంచు చాలా పలుచగా ఉంది.

పర్యాయపదాలు : అంచు, మొన


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु का वह भाग जहाँ उसकी लम्बाई या चौड़ाई समाप्त होती है।

इस थाली का किनारा बहुत ही पतला है।
अवारी, आर, उपांत, किनार, किनारा, कोर, छोर, झालर, पालि, सिरा

The boundary of a surface.

border, edge

అర్థం : ఇల్లు, వీధి మరియు మార్గమద్యములో ముందువైపు ఉన్న మూల

ఉదాహరణ : కూడలిలో కొన దగ్గర నిల్చున్న అబ్బాయి ట్రక్కు కింద పడబోయాడు.

పర్యాయపదాలు : కొస, చివర, మొన


ఇతర భాషల్లోకి అనువాదం :

मकान,गली अथवा मार्ग पर आगे की ओर निकला हुआ कोना।

चौराहे के नुक्कड़ पर खड़ा लड़का ट्रक की चपेत में आ गया।
नाका, नुक्कड़, नुक्कड़

The intersection of two streets.

Standing on the corner watching all the girls go by.
corner, street corner, turning point

అర్థం : వస్త్రం యొక్క కింది భాగం.

ఉదాహరణ : ఆమె చీర యొక్క అంచు నలుపు రంగులో ఉన్నది.

పర్యాయపదాలు : అంచు, అగ్రభాగం, కొస, తీరం, మొగదల, శిరోభాగం


ఇతర భాషల్లోకి అనువాదం :

अधिक लंबी और कम चौड़ी वस्तु के वे दोनों सिरे जहाँ उसकी चौड़ाई का अंत होता है।

आपकी साड़ी का छोर काँटे में फँस गया है।
अखीर, किनारा, छोर, सिरा

The boundary of a surface.

border, edge

అర్థం : ఏదైన వస్తువు మొదలగు వాటి యొక్క అగ్రభాగము.

ఉదాహరణ : యుద్దంలేకుండా సూది మొనకు సమానమైన భూభాగము కూడాపాండవులకు ఇవ్వనని దుర్యోధనుడు కృష్ణునితో అన్నాడు

పర్యాయపదాలు : ఆగ్రం, మొదలు, మొన


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु आदि का आगे की ओर निकला हुआ पतला भाग।

दुर्योधन ने श्रीकृष्ण से कहा कि बिना युद्ध के सूई की नोक के बराबर ज़मीन भी पांडवों को नहीं दूँगा।
अणी, अनी, नोंक, नोक, पालि, शिखा, शोशा

A sharp point (as on the end of a spear).

pike

అర్థం : చీర మొదలగువాటి కొంగు లేక కొన

ఉదాహరణ : అతను ధోతీ యొక్క అంచును చింపి తీసేశాడు

పర్యాయపదాలు : అంచు, కొస, మొన


ఇతర భాషల్లోకి అనువాదం :

साड़ी, धोती आदि का किनारा जो लंबाई के बल में प्रायः अलग रंगों से बुना होता है।

उसने धोती की किनारी को फाड़कर निकाल दिया।
आँवठ, किनारी, पाड़

A strip forming the outer edge of something.

The rug had a wide blue border.
border

కొన   క్రియా విశేషణం

అర్థం : ఒక అంచు నుండి ఇంకొక అంచు వరకు

ఉదాహరణ : ఆ పెద్ద నదిలో ఇరువైపులా ఈత కొడుతున్నారు.

పర్యాయపదాలు : అంచు, ఇరువైపులా, ఒడ్డు, హద్దు


ఇతర భాషల్లోకి అనువాదం :

एक छोर से दूसरे छोर तक।

वह बहती नदी के आर-पार तैर गया।
आर पार, आर-पार, आरपार

To the opposite side.

The football field was 300 feet across.
across

కొన పర్యాయపదాలు. కొన అర్థం. kona paryaya padalu in Telugu. kona paryaya padam.