పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కరుగు అనే పదం యొక్క అర్థం.

కరుగు   క్రియ

అర్థం : ఉప్పును నీటిలో వేస్తే కనిపించకుండా పోవడం

ఉదాహరణ : చక్కెర, ఉప్పు త్వరగా కరిగిపోతాయి.

పర్యాయపదాలు : విలీనంచేయు

అర్థం : ఏదైనా ఒక ద్రవ పదార్థంలో మరొక పదార్థం మిశ్రమము అగుట.

ఉదాహరణ : నూనె నీళ్ళలో ఎప్పటికీ కరగదు.

పర్యాయపదాలు : ఒకటగు, ఒకటవు, కలియు, కలువు, మిశ్రితమగు, సమ్మిలితమగు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी द्रव में किसी अन्य पदार्थ का मिलना।

तेल पानी में कभी नहीं घुलता।
घुलना

Pass into a solution.

The sugar quickly dissolved in the coffee.
dissolve

అర్థం : వేడి వలన ఏవస్తువైన నీళ్ళలాగ మారే ప్రక్రియ

ఉదాహరణ : మంచు గడ్దను ఎక్కువ సమయం బయట ఉంచినందువల్ల అది కరిగిపోతుంది

పర్యాయపదాలు : కరిగిపోవు, కరుగువడు, చెమరు, ద్రవించు


ఇతర భాషల్లోకి అనువాదం :

गरमी से किसी वस्तु का गलकर पानी सा हो जाना।

बर्फ को ज्यादा देर तक बाहर रखने से वह पिघल जाता है।
गलना, टघरना, टघलना, टिघलना, पिघलना

అర్థం : మనస్సులో దయ ఉత్పన్నమగుట.

ఉదాహరణ : అతని దయనీయ స్థితిని చూసి నా మనస్సు కరిగిపోయింది.


ఇతర భాషల్లోకి అనువాదం :

चित्त में दया उत्पन्न होना।

उसकी दुख भरी दास्तान सुनकर मेरा दिल पिघल गया।
द्रवित होना, पसीजना, पिघलना

Become more relaxed, easygoing, or genial.

With age, he mellowed.
mellow, mellow out, melt

కరుగు పర్యాయపదాలు. కరుగు అర్థం. karugu paryaya padalu in Telugu. karugu paryaya padam.