అర్థం : పొత్తు ఏర్పడటం.
ఉదాహరణ :
కాశ్మీర్ సమస్యపై భారత్-పాక్ కు రాజీ తప్పనిసరి.
పర్యాయపదాలు : అంగీకారం, ఒప్పందం, పొందిక, రాజీ, సంధి
ఇతర భాషల్లోకి అనువాదం :
An accommodation in which both sides make concessions.
The newly elected congressmen rejected a compromise because they considered it `business as usual'.అర్థం : ఏదేని పని చేయుటకు రెండు పక్షాల మధ్యలో అయ్యే ఒడంబడిక
ఉదాహరణ :
ఇరు పక్షాల మధ్య ఈ ఒప్పందం జరిగినదేమనగా వారు ఒకరి విషయాలలో మరొకరు జోక్యం చేసుకోరు.
పర్యాయపదాలు : ఒప్పందం, పొత్తు, సంధి
ఇతర భాషల్లోకి అనువాదం :
कोई काम करने के लिए दो या कई पक्षों में होने वाला, विशेषकर लिखित एवं कानून द्वारा प्रवर्तनीय ठहराव या निश्चय।
दोनों पक्षों के बीच यह अनुबंध हुआ कि वे एक दूसरे के मामले में दखल नहीं देंगे।An accommodation in which both sides make concessions.
The newly elected congressmen rejected a compromise because they considered it `business as usual'.అర్థం : ఒక పత్రం ఇందులో షరతులు వ్రాయబడి ఉంటాయి
ఉదాహరణ :
రెండు దళాలు ఒప్పందంపై సంతకాలు చేసుకున్నారు
ఇతర భాషల్లోకి అనువాదం :
वह पत्र जिसपर किसी प्रकार का इक़रार और उसकी शर्तें लिखी हों।
दोनों दलों ने इक़रारनामे पर हस्ताक्षर कर दिए हैं।A binding agreement between two or more persons that is enforceable by law.
contractఅర్థం : ఒక నిర్ణయంలో లేదా విధిలో వచ్చే సమస్యల నుండి బయటపడేందుకు ఇరువర్గాలు కుదుర్చుకొనే పరిష్కారం.
ఉదాహరణ :
ప్రభుత్వము ఒక ఒడంబడిక ఏర్పాటుచేసింది, అదేమిటంటే ఏ రాష్ట్రమైతే ఎక్కువ మోతాదులో చెఱకును పండిస్తుందో వారికే ఈ సారి అవకాశము ఇవ్వబడుతుంది.
పర్యాయపదాలు : ఒప్పందం, నిబంధన, ప్రతిబంధము, రాజీ, షరతు, సంధి
ఇతర భాషల్లోకి అనువాదం :
ఒడంబడిక పర్యాయపదాలు. ఒడంబడిక అర్థం. odambadika paryaya padalu in Telugu. odambadika paryaya padam.