సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : ఏరే పని లేక క్రియ
ఉదాహరణ : కూలీలు గోదుమలు కోసిన పొలంలో గోధుమకంకుల్ని ఏరుతున్నారు.
పర్యాయపదాలు : ఏరడం
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
बिनने की क्रिया या भाव।
అర్థం : భిన్నంగా ఉంచిన లేదా వేరుచేయబడిన.
ఉదాహరణ : దుకాణాదారుడు విద్యార్థుల ద్వారా ఎంపికచేసిన పుస్తకాలను వేరుగా పెట్టాడు.
పర్యాయపదాలు : ఎంచుకొనుట, ఎన్నుకొనుట, వేరుచెయుట
पृथक किया हुआ।
ఆప్ స్థాపించండి
ఏరుట పర్యాయపదాలు. ఏరుట అర్థం. eruta paryaya padalu in Telugu. eruta paryaya padam.