అర్థం : భూమిని సారవంతం చేయుటకు భూమిలో వేసేది
ఉదాహరణ :
పొలంలో ఎరువు వేయడం వల్ల భూసారం ఎక్కువ అవుతుంది
ఇతర భాషల్లోకి అనువాదం :
वे सड़े-गले पदार्थ या कृत्रिम पदार्थ जो खेत की उपज बढ़ाने के लिए उसमें डाले जाते हैं।
खेत में खाद डालने से उसकी उर्वरा शक्ति में वृद्धि होती है।Any substance such as manure or a mixture of nitrates used to make soil more fertile.
fertiliser, fertilizer, plant foodఅర్థం : పచ్చనిఆకులు, చెత్త, పేడ మొదలైన వాటిని కుళ్ళబెట్టి తయారుచేసిన పదార్థం.
ఉదాహరణ :
రైతు ఖాళీ పొలంలో ఎరువు వేస్తున్నాడు.
పర్యాయపదాలు : కంపోస్టు, గత్త, గత్తకము, గొబ్బరం, పాంశువు
ఇతర భాషల్లోకి అనువాదం :
हरे पत्ते, कूड़े, गोबर आदि को सड़ाकर बनाई हुई खाद।
किसान खाली खेत में कंपोस्त डाल रहा है।A mixture of decaying vegetation and manure. Used as a fertilizer.
compostఎరువు పర్యాయపదాలు. ఎరువు అర్థం. eruvu paryaya padalu in Telugu. eruvu paryaya padam.