పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఎంబ్రాయిడరీ అనే పదం యొక్క అర్థం.

ఎంబ్రాయిడరీ   నామవాచకం

అర్థం : బట్టలు మీద వేసే పూలు లేదా చెట్ల చిహ్నాలతో కూడిన కళాత్మకమైన పనితనం

ఉదాహరణ : ఈ పరదా మీద వేసిన ఎంబ్రాయిడరీ చాలా ఆకర్షణీయంగా ఉంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

कपड़ों, दीवारों आदि पर बने हुए फूलों या वृक्षों आदि के आकार के चिह्न।

इस परदे पर बने हुए बूटे आकर्षक हैं।
बड़ी बूटी, बूटा

అర్థం : బట్టలు అందంగా కనిపించడానికి దీనిపై రకరకాల దారాలతో కుట్టేపని

ఉదాహరణ : ఈ షీటుపై వేసిన బుటీదారీ పని ఎంత అందంగా ఉంది.

పర్యాయపదాలు : ఫాన్సీవర్క్, బుటీదారీపని


ఇతర భాషల్లోకి అనువాదం :

कपड़े आदि पर धागे से बेलबूँटों का बना हुआ नमूना।

इस चादर की कढ़ाई कितनी सुन्दर है।
कढ़ाई, कढ़ाव, कशीदा, गुलकारी, फुलकारी

Decorative needlework.

embroidery, fancywork

ఎంబ్రాయిడరీ పర్యాయపదాలు. ఎంబ్రాయిడరీ అర్థం. embraayidaree paryaya padalu in Telugu. embraayidaree paryaya padam.