పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఉపయోగం అనే పదం యొక్క అర్థం.

ఉపయోగం   నామవాచకం

అర్థం : ఏ దైన పని చేయ్యడం ద్వారా చివర లభించు ప్రయోజనం.

ఉదాహరణ : ఏవ్వరికైనా సరే కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుంది.

పర్యాయపదాలు : పర్యవసానం, ఫలం, ఫలస్వరూపం, ఫలితం, సార్థకం


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी कार्य के अंत में उसके फलस्वरूप होनेवाला कार्य या कोई बात।

उसके काम का नतीजा बहुत ही बुरा निकला।
अंजाम, अंत, अनुबंध, अनुबन्ध, अनुसार, अन्जाम, अन्त, जोग, ताबीर, नतीजा, परिणति, परिणाम, प्रतिफल, प्रयोग, फल, योग, रिजल्ट, विपाक, व्युष्टि, हश्र

Something that results.

He listened for the results on the radio.
final result, outcome, result, resultant, termination

అర్థం : ఒక వస్తువును వాడుకలోనికి తీసుకురావడం.

ఉదాహరణ : ఏదైతే ఉపదేశం ఇస్తావో దానిని ఉపయోగంలోనికి తీసుకురావాలి.

పర్యాయపదాలు : పరమార్థం, ప్రయోజనం, ఫలం, ఫలితం, వినియోగం, సార్థకం


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु या बात को उपयोग में लाए जाने की क्रिया या भाव।

यहाँ नशीले पदार्थों का प्रयोग वर्जित है।
अमल, आचरण, इस्तमाल, इस्तेमाल, उपयोग, उपयोजन, काम, कार्य, जोग, प्रयोग, प्रयोजन, ब्योहार, यूज, यूज़, यूस, योग, योजना, विनियोग, विनियोजन, व्यवहार

The act of using.

He warned against the use of narcotic drugs.
Skilled in the utilization of computers.
employment, exercise, usage, use, utilisation, utilization

ఉపయోగం పర్యాయపదాలు. ఉపయోగం అర్థం. upayogam paryaya padalu in Telugu. upayogam paryaya padam.