పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఉత్పత్తి అనే పదం యొక్క అర్థం.

ఉత్పత్తి   నామవాచకం

అర్థం : ఆవర్భవించడం.

ఉదాహరణ : భూమిమీద అన్నింటికంటే ముందు ఏక కణ జీవులు ఉత్పత్తి అయినాయి.

పర్యాయపదాలు : ఉద్బవం, జననం, పుట్టుక


ఇతర భాషల్లోకి అనువాదం :

पहले-पहल अस्तित्व में आने की क्रिया या भाव।

पृथ्वी पर सबसे पहले एककोशीय जीवों की उत्पत्ति हुई।
अधिजनन, अभ्युत्थान, आजान, आविर्भाव, उतपति, उत्पत्ति, उदय, उद्गम, उद्भव, उद्भावना, जन्म, धाम, पैदाइश, पैदायश, प्रसूति, प्रादुर्भाव, भव

The gradual beginning or coming forth.

Figurines presage the emergence of sculpture in Greece.
emergence, growth, outgrowth

అర్థం : వ్యవసాయం ఎక్కువగా చేయుట.

ఉదాహరణ : భారతదేశంలో ధాన్యాల ఉత్పత్తిని పెంచుతున్నారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

उत्पादन-संबंधी कार्य क्षमता।

भारत में अनाज की उत्पादिता पहले से बढ़ी है।
उत्पादिकता, उत्पादिता

The quality of being productive or having the power to produce.

productiveness, productivity

అర్థం : కొత్తదాన్ని పుట్టించు.

ఉదాహరణ : భారతదేశం శ్రేష్టమైన ధాన్యాన్ని ఉత్పత్తి చేయడంలో ఒకటి.


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जो उत्पादन करता हो।

भारत अग्रणी अनाज उत्पादकों में से एक है।
उत्पादक, उत्पादन कर्ता

Someone who manufactures something.

manufacturer, producer

అర్థం : ఏదైన వస్తువులు ప్రకృతి పరంగా లభీంచినవి లేదా కృత్రిమముగా లభించినవి.

ఉదాహరణ : నేడు ప్రతి కంపెనీ కొత్త వస్తువులను ఉత్పత్తి చేస్తున్నది.

పర్యాయపదాలు : ఉత్పాధన, వర్తకము


ఇతర భాషల్లోకి అనువాదం :

ऐसी चीज़ जिसे किसी व्यक्ति ने बनाई हो या जो किसी प्रक्रिया या यंत्रों आदि द्वारा बनी हो।

आजकल हर कंपनी बाज़ार में अपने नए-नए उत्पाद उतार रही है।
उगत, उत्पाद, उपज, प्रोडक्ट

An artifact that has been created by someone or some process.

They improve their product every year.
They export most of their agricultural production.
product, production

ఉత్పత్తి   విశేషణం

అర్థం : ఏదైన ఉత్పత్తి చేసిన.

ఉదాహరణ : భారతదేశంలో పండించిన తేయాకు ఎక్కువ మోతాదులో విదేశాలకు రవాణా అవుతుంది

పర్యాయపదాలు : పండించిన, పండిన, పుట్టించిన


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसकी उत्पत्ति हुई हो या जो उगा हो।

भारत में उत्पन्न चाय अधिक मात्रा में विदेशों को निर्यात की जाती है।
उतपन्न, उत्पन्न, उपजा, उपजा हुआ, पैदा, पैदा हुआ

ఉత్పత్తి పర్యాయపదాలు. ఉత్పత్తి అర్థం. utpatti paryaya padalu in Telugu. utpatti paryaya padam.