పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఆరంభమగు అనే పదం యొక్క అర్థం.

ఆరంభమగు   క్రియ

అర్థం : మొదలుపెట్టడానికి మరోమాట

ఉదాహరణ : సినిమా హాల్లో విద్యుత్ పోతే పెద్దపెద్ద శబ్దాలు రావడం ప్రారంభమవుతుంది

పర్యాయపదాలు : ప్రారంభమగు, మొదలవు


ఇతర భాషల్లోకి అనువాదం :

जोरों से या धूम-धाम से शुरू होना।

सिनेमा हाल में बिजली जाते ही शोर मच गया।
मचना

అర్థం : మొదలుపెట్టడం

ఉదాహరణ : ఇప్పుడు కృష్ణపక్షం ప్రారంభమైంది.

పర్యాయపదాలు : ప్రారంభమగు


ఇతర భాషల్లోకి అనువాదం :

वर्ष, मास आदि का अंत की ओर होना या आना।

अब कृष्ण पक्ष उतर रहा है।
उतरना

అర్థం : సంవత్సరం, నెల మొదలైనవి మొదలవ్వడం

ఉదాహరణ : మహారాష్ట్రాలో గుడి పాడ్వా రోజు నుండి కొత్త సంవత్సరం ప్రారంభమౌతుంది

పర్యాయపదాలు : ప్రారంభమగు, మొదలగు


ఇతర భాషల్లోకి అనువాదం :

वर्ष, मास आदि का आरंभ होना।

महाराष्ट्र में गुड़ीपाडवा के दिन से नया वर्ष लगता है।
चढ़ना, लगना

ఆరంభమగు పర్యాయపదాలు. ఆరంభమగు అర్థం. aarambhamagu paryaya padalu in Telugu. aarambhamagu paryaya padam.