పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఆదేశించిన అనే పదం యొక్క అర్థం.

ఆదేశించిన   విశేషణం

అర్థం : ఒక పని చేయమని ఆజ్ఞాపించడం

ఉదాహరణ : ఆదేశించిన వ్యక్తి తక్షణమే తన నిర్ధిష్ట పనిలో లీనమయ్యాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

(व्यक्ति) जिसे कोई आदेश दिया या मिला हो।

आदिष्ट व्यक्ति तुरन्त अपने निर्दिष्ट कार्य में लग गया।
आदिष्ट

అర్థం : ఆజ్ఞను జారీచేసి పనిని చేయించుకొనుట

ఉదాహరణ : మేము రేడియోలో ఆదేశానుసారంగా పాటలు విన్నాము.

పర్యాయపదాలు : ఆజ్ఞానుసారంగల


ఇతర భాషల్లోకి అనువాదం :

विशेष रूप से फरमाइश करके मँगाया या तैयार कराया हुआ।

हम लोग रेडियो पर फरमाइशी गाने सुन रहे हैं।
फरमाइशी, फर्माइशी, फ़रमाइशी, फ़र्माइशी

అర్థం : ఏదైనా ఒక పని చేయమని చెప్పడం

ఉదాహరణ : ఆదేశించిన కార్యం ఎప్పటిలోపు పూర్తి అవుతుంది.

పర్యాయపదాలు : ఆజ్ఞాపించిన, పురమాయించిన


ఇతర భాషల్లోకి అనువాదం :

(विषय) जिसके सम्बन्ध में कोई आदेश दिया गया हो या मिला हो।

आदिष्ट कार्य कब तक पूरा हो जाएगा?
आदिष्ट

ఆదేశించిన పర్యాయపదాలు. ఆదేశించిన అర్థం. aadeshinchina paryaya padalu in Telugu. aadeshinchina paryaya padam.