అర్థం : నిశ్చిత రూపం లేకపోవడం
ఉదాహరణ :
భగవంతుడు ఆకారం లేనివాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
जिसमें किसी प्रकार का विकार न हो।
भगवान निर्विकार है।అర్థం : ఒక ఆకారము లేకపోవడం.
ఉదాహరణ :
కబీరుదాసు పూజించు భగవంతునికి ఆకారంలేదు.
పర్యాయపదాలు : ఆకృతిలేని, నిర్మాణములేని, రూపంలేని, రూపులేని, శిల్పంలేని, స్వరూపములేని
ఇతర భాషల్లోకి అనువాదం :
Having no body.
unbodiedఆకారంలేని పర్యాయపదాలు. ఆకారంలేని అర్థం. aakaaramleni paryaya padalu in Telugu. aakaaramleni paryaya padam.