అర్థం : బలాత్కారముగానైన దొంగతనముగానైన స్త్రీనిగాని, పిల్లలను గాని తీసుకొనిపోవుట.
ఉదాహరణ :
రావణాసుడు సీతా దేవిని అపహరించినాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : బెదిరించి బలవంతంగా వాళ్ళ సొమ్మును తీసుకోవడం
ఉదాహరణ :
బందిపోట్లు ఠాకూర్ యొక్క ఇంట్లోకి ప్రవేశించి బాగా దోచుకున్నారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఏదేని వస్తువు, వ్యక్తి మొదలైనవాటిని బలవంతముగా ఎత్తుకుపోవుట.
ఉదాహరణ :
వీరప్పన్ ఎల్లపుడు ఎవరో ఒక గొప్ప వ్యక్తిని అపహరిస్తాడు.
పర్యాయపదాలు : దొంగతనము
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी व्यक्ति, वाहन आदि को कहीं से बलपूर्वक उठा ले जाने की क्रिया।
नौकर, बच्चे के अपहरण के जुर्म में पकड़ा गया।The criminal act of capturing and carrying away by force a family member. If a man's wife is abducted it is a crime against the family relationship and against the wife.
abductionఅర్థం : డబ్బును దొంగలించటం
ఉదాహరణ :
బందీల ఆర్థికదోపిడి సంవత్సరాలనుండి జరుగుతూ ఉంది.
పర్యాయపదాలు : ఆర్ధికదోపిడి, డబ్బు దోచుకోవడం, దొంగతనం, ధనాన్నికొల్లగొట్టడం
ఇతర భాషల్లోకి అనువాదం :
दुर्बल या अधीनस्थ लोगों का आर्थिक रूप से किया जाने वाला शोषण।
बंधुआ मज़दूरों का आर्थिक शोषण सदियों से होता चला आ रहा है।An act that exploits or victimizes someone (treats them unfairly).
Capitalistic exploitation of the working class.అపహరణ పర్యాయపదాలు. అపహరణ అర్థం. apaharana paryaya padalu in Telugu. apaharana paryaya padam.