అర్థం : కోరికలు లేకుండా ఉండుట.
							ఉదాహరణ : 
							మురళికి విరక్తి కలగడం వలన సన్యాసం స్వీకరించారు.
							
పర్యాయపదాలు : అనాసక్తి, విసుగు, వేసరిల్లు
ఇతర భాషల్లోకి అనువాదం :
आसक्त न होने की अवस्था या भाव।
अनासक्ति के कारण ही लोग वैराग्य धारण कर लेते हैं।అర్థం : ఎక్కువ వ్యతిరేక భావం
							ఉదాహరణ : 
							అసహనీయత విరక్తి కారణంగా ఆమె భరించలేక ఆత్మహత్య చేసుకుంది.
							
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : మనస్సు కలతగా ఉండుట.
							ఉదాహరణ : 
							అతని సంభాషణ విసుగు పుట్టిస్తున్నది.
							
పర్యాయపదాలు : బేజారు, బోరు, విసుగు
ఇతర భాషల్లోకి అనువాదం :
So lacking in interest as to cause mental weariness.
A boring evening with uninteresting people.విరక్తి పర్యాయపదాలు. విరక్తి అర్థం. virakti paryaya padalu in Telugu. virakti paryaya padam.