అర్థం : ఒక పవిత్రమైన సూత్రం ఉపనయన సంస్కారం చేసి వేసేది
							ఉదాహరణ : 
							పంతులుగారు లావుదైన యజ్ఞోపవీతం ధరించియున్నారు.
							
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : బ్రాహ్మణులకు ఒడుగు చేసి వేసేది
							ఉదాహరణ : 
							పండితులు గారు యజ్ఞోపవీతం ధరించియున్నారు.
							
పర్యాయపదాలు : జంజెం
ఇతర భాషల్లోకి అనువాదం :
యజ్ఞోపవీతం పర్యాయపదాలు. యజ్ఞోపవీతం అర్థం. yajnyopaveetam paryaya padalu in Telugu. yajnyopaveetam paryaya padam.