అర్థం : రెండు లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలను కూడగా వచ్చు సంఖ్య
							ఉదాహరణ : 
							ఈ అంకెల మొత్తం ఇరవై వచ్చింది.
							
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : మొదటి నుండి అంతము వరకు.
							ఉదాహరణ : 
							అతను సంఘటనను పూర్తిగా వివరించాడు.
							
పర్యాయపదాలు : తొలి నుండి తుది వరకు, పూర్తిగా, మొదటి నుండి చివరి వరకు
ఇతర భాషల్లోకి అనువాదం :
शुरू से अंत तक।
उसने एक घटना का आद्योपांत वर्णन किया।మొత్తం పర్యాయపదాలు. మొత్తం అర్థం. mottam paryaya padalu in Telugu. mottam paryaya padam.