అర్థం : రాగాలలో ఒక రాగం
							ఉదాహరణ : 
							అతడు భైరవి రాగంలో పాడుతున్నాడు.
							
పర్యాయపదాలు : భైరవీరాగం
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఒక రకమైన శివుడి గణం
							ఉదాహరణ : 
							మంత్ర-తంత్రాలు సిద్ధించడం కోసం ప్రజలు భైరవ ఉపాసన చేస్తారు.
							
పర్యాయపదాలు : భైరవుడు, ముక్కంటి
ఇతర భాషల్లోకి అనువాదం :
An imaginary being of myth or fable.
mythical beingభైరవ పర్యాయపదాలు. భైరవ అర్థం. bhairava paryaya padalu in Telugu. bhairava paryaya padam.