అర్థం : ఒత్తిడి వలన రహస్యాన్ని బయట పెట్టడం.
							ఉదాహరణ : 
							పోలీసులు కొట్టడం వలన బాధ పడిన ఖైదీ చివరికి హత్యానేరాన్ని బయట పెట్టాడు.
							
పర్యాయపదాలు : బయటికి కక్కు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : వెదికిపెట్టుట
							ఉదాహరణ : 
							పోలీసు దొంగ ఇంట్లోని దొంగ సొమ్మును వెలికితీశాడు
							
పర్యాయపదాలు : వెలికితీయు
ఇతర భాషల్లోకి అనువాదం :
ढूँढ़कर सामने रखना।
पुलिस ने चोर के घर से चोरी के माल निकाले।అర్థం : రహస్యాన్ని అందరికి తెలియజేయుట
							ఉదాహరణ : 
							పోలీసుల నేర్పుతో నేరస్థుడి కుట్రను బయట పెట్టాడు
							
పర్యాయపదాలు : బట్టబయలుజేయు
ఇతర భాషల్లోకి అనువాదం :
బయటపెట్టు పర్యాయపదాలు. బయటపెట్టు అర్థం. bayatapettu paryaya padalu in Telugu. bayatapettu paryaya padam.