అర్థం : ఆధీనంలోనికి తీసుకొనుట.
							ఉదాహరణ : 
							రక్షకభటులు దొంగలను పట్టుకొని బంధించారు.
							
పర్యాయపదాలు : ఖైదుచేయు, పట్టుకొను
ఇతర భాషల్లోకి అనువాదం :
पुलिस का अपराधी को पकड़ना।
पुलिस ने कल दो आतंकवदियों को गिरफ्तार किया।అర్థం : కరాగారంలోమ్ ఉంచడం
							ఉదాహరణ : 
							కొంత మంది గుర్మార్గులను సైనికులు బంధించారు
							
పర్యాయపదాలు : కట్టివేయు, నిబంధించు, నిర్భందించు, బిగించు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी व्यक्ति आदि को जबरदस्ती अपने पास या अपने कब्जे में रखना।
आतंकवादियों ने कुछ सैनिकों को बंधक बना लिया।అర్థం : మంత్రతంత్రాలతో దుష్టశక్తిని బంధించడం.
							ఉదాహరణ : 
							వాళ్లు అరిష్టం నుండి తప్పించడానికై వాళ్లింటికి ద్వారబంధం చేశారు.
							
పర్యాయపదాలు : ద్వారబంధం చేయు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : బండి, నూనె లేదా చెరకును పిండే మిషను, నాగలి మొదలైనవి నడపడానికి వాటి ముందు గుర్రం, ఎద్దు మొదలైన వాటిని కట్టివేయడం
							ఉదాహరణ : 
							చెరకు యంత్రం నడపడానికి రైతు ఎద్దును తాడుతో కట్టి వేస్తున్నాడు.
							
పర్యాయపదాలు : కట్టివేయు, తాడుతోకట్టు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : తాళ్ళతో కట్టేయడం
							ఉదాహరణ : 
							ఈ పొగరుబోతు ఆవును బంధించకపోతే మీరు పాలు పితకలేరు
							
ఇతర భాషల్లోకి అనువాదం :
गाय, भैंस आदि को दुहते समय उनके पैरों को एक साथ बाँधना।
इस नटखट गाय को बिना नोवे आप दुह ही नहीं सकते।అర్థం : బంధనములో పెట్టుట
							ఉదాహరణ : 
							వేటగాడు పక్షులను తన వలలో బంధించాడు.
							
పర్యాయపదాలు : ఇరికించు, చిక్కువేయు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఎటూవెళ్లడానికి ఆస్కారం లేకుండా చేయడం.
							ఉదాహరణ : 
							ఆనకట్ట కట్టి నదిని బంధిస్తారు.
							
పర్యాయపదాలు : నిర్భందించు
ఇతర భాషల్లోకి అనువాదం :
బంధించు పర్యాయపదాలు. బంధించు అర్థం. bandhinchu paryaya padalu in Telugu. bandhinchu paryaya padam.