అర్థం : ద్రవ పదార్థము దొర్లుట
							ఉదాహరణ : 
							నదులు పర్వతాలగుండా సముద్రమువైపు ప్రవహిస్తున్నాయి
							
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : నీరు మొదలైనవి ధార రూపంలో పైనుండి క్రింది వైపుకి పడుట
							ఉదాహరణ : 
							సముద్రంలోనికి అనేక నదుల ప్రవహిస్తాయి.
							
పర్యాయపదాలు : పారు, వెల్లువగట్టు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఏటవాలుగా ఉన్న ప్రాంతం నుండి నీళ్ళు పోవడం
							ఉదాహరణ : 
							వరద ప్రవహానికి ఎన్నో పశువులు కొట్టుకుపోయాయి
							
పర్యాయపదాలు : జాలువారు, దిగువారు, పారు, వెల్లువగట్టు, సాగు
ఇతర భాషల్లోకి అనువాదం :
ప్రవహించు పర్యాయపదాలు. ప్రవహించు అర్థం. pravahinchu paryaya padalu in Telugu. pravahinchu paryaya padam.