అర్థం : ఎవ్వరి నుండైన ఏదైన తీసుకొనుట.
							ఉదాహరణ : 
							రేఖ ముఖ్య అథితి నుండి మంచి బహుమతిని పొందినది.
							
పర్యాయపదాలు : గ్రహించుట, స్వీకరించుట
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : తన అధికారంలో వుండట
							ఉదాహరణ : 
							అశోకుడు కళింగలో విజయం సాధించాడు,
							
పర్యాయపదాలు : అనుభవించుట, లభించినది
ఇతర భాషల్లోకి అనువాదం :
పొందుట పర్యాయపదాలు. పొందుట అర్థం. ponduta paryaya padalu in Telugu. ponduta paryaya padam.