అర్థం : వికారత్వం
							ఉదాహరణ : 
							ఈర్ష అసూయలవల్ల  అతడు అతని మొఖాన్ని పాడుచేసుకున్నాడు
							
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी पदार्थ के स्वाभाविक गुण अथवा स्वभाव में विकार उत्पन्न करना।
जलन वश उसने उसका चेहरा ही बिगाड़ दिया।అర్థం : ఒక వ్యక్తి ప్రతిష్టకు నష్టం కలిగించడం
							ఉదాహరణ : 
							గర్వం మనిషిని తినేస్తుంది
							
పర్యాయపదాలు : తిను, నాశనం చేయు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : అందర్ని తప్పుదోవ పట్టించడం
							ఉదాహరణ : 
							మిత్రుడు తరచుగా చలామందిని పాడుచేస్తున్నాడు
							
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఒకవస్తువును తయారుచేసే సమయంలో ఆ వస్తువును తయారు చేయనివ్వక పోవడం
							ఉదాహరణ : 
							టైలర్ నా డ్రస్ పాడుచేశాడు
							
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी वस्तु को बनाते समय ऐसा दोष उत्पन्न करना कि वह ठीक न बने।
दर्जी ने मेरा ड्रेस बिगाड़ दिया।అర్థం : స్త్రీ శీలానికి హాని చేయడం
							ఉదాహరణ : 
							ఎల్లప్పుడు ప్రతీకార భావనతో అతను తన శత్రువు బిడ్డను పాడుచేశాడు
							
పర్యాయపదాలు : అత్యాచారంచేయు, మానబంగంచేయు
ఇతర భాషల్లోకి అనువాదం :
स्त्री का सतीत्व हरण करना।
बदले की भावना वश उसने दुश्मन की बेटी को बिगाड़ा।అర్థం : పాడుచేయువాడు, నాశనము చేయువాడు
							ఉదాహరణ : 
							రైతు పొలాన్ని పాడు చేసే జంతువుల వల్ల చాలా చింతిస్తున్నారు.
							
పర్యాయపదాలు : నాశనముచేయు
ఇతర భాషల్లోకి అనువాదం :
పాడుచేయు పర్యాయపదాలు. పాడుచేయు అర్థం. paaducheyu paryaya padalu in Telugu. paaducheyu paryaya padam.